(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.257. అధ్యాయః 257
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సాధనసామగ్రీప్రతిపాదకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వ్యాస ఉవాచ। 12-257-0x(6263)(75661)
---గంధాన్రసాన్నానురుంధ్యాత్సఖం వా
--------కీర్తి చ యశశ్చ నచ్ఛ-।
----- వై ప్రాచరః పశ్యతో బ్రాహ్మణస్య॥ 12-257-1(75662)
----నధీయీత శుశ్రూషుర్బ్రహ్మచర్యవాన్।
ఋవో యజూంషి సామాని వేదవేదాంగపారగః॥ 12-257-2(75663)
జ్ఞానీ యః సర్వభూతానాం సర్వవిత్సర్వభూతవిత్।
నాకామో ంరియతే జాతు
------------
-॥ 12-257-3(75664)
ఇష్టీ------శ్రాప్య క్రతూశ్చవాప్తదాక్షణాన్।
ప్రాప్నోతి నైవ బ్రాహ్మణ్యమవిజ్ఞానాత్కథంచన॥ 12-257-4(75665)
యదా చాయం న బిభేతి యదా చాస్మాన్న బియతి।
యదా నేచ్ఛతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా॥ 12-257-5(75666)
యదా న కురుతే భావం సర్వభూతేషు పాపకం।
కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా॥ 12-257-6(75667)
కామబంధనమేవేదం నాన్యదస్తీహ బంధనం।
కామబంధనముక్తో హి బ్రహ్మభూయాయ కల్పతే॥ 12-257-7(75668)
కామతో ముచ్యమానస్తు ధూమాభ్రాదివ చంద్రమాః।
విరజాః కాలమాకాంక్షంధీరో ధైర్యేణ వర్తతే॥ 12-257-8(75669)
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్।
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామః॥ 12-257-9(75670)
క కామకాంతో న తు కామకామః
స వై కామాత్స్వర్గముపైతి దేహీ॥ 12-257-10(75671)
వేదస్యోపనిపద్దానం దానస్యోపనిషద్దమః।
దమస్యోపనిపద్దానం దానస్యోపనిపత్తపః॥ 12-257-11(75672)
తపసోపనిపత్త్యాగస్త్యాగస్యోపనిపత్సుఖం।
సుఖస్యోపనిపత్స్వర్గః స్వర్గస్యోపనిపచ్ఛమః॥ 12-257-12(75673)
క్లేదనం శోకమనసోః సంతీర్ణం తృష్ణయా సహ।
సత్వమృచ్ఛతి సంతోపాచ్ఛాంతిలక్షణముత్తమం॥ 12-257-13(75674)
విశోకో నిర్మమః శాంతః ప్రశాంతాత్మాఽత్మవిచ్ఛుచిః।
పంగిర్లక్షణవానేతైః సమగ్రః పునరేష్యతి॥ 12-257-14(75675)
పఙ్భిః సత్వగుణోపేతైః ప్రాజ్ఞైరధిగతం త్రిభిః।
యే విదుః ప్రత్యగాత్మానమిహస్థానమృతాన్విదుః॥ 12-257-15(75676)
అకృత్రిమమసంహార్యం ప్రాకృతం నిరుపస్కృతం।
అధ్యాత్మవిత్కృతప్రజ్ఞః సుఖమవ్యయమశ్నుతే॥ 12-257-16(75677)
నిష్ప్రచారం మనః కృత్వా ప్రతిష్ఠాప్య చ సర్వశః।
యామయం లభతే తుష్టిం సా న శక్యాఽఽత్మనోన్యథా॥ 12-257-17(75678)
యేన తృప్యత్యభుంజానో యేన తృప్యత్యవిత్తవాన్।
యేనాస్నేహో బలం ధత్తే యస్తం వేద స వేదవిత్॥ 12-257-18(75679)
అసంగో హ్యాత్మనో ద్వారాణ్యపిధాయ విచింతయన్।
యో హ్యాస్తే బ్రాహ్మణః శిష్టః స ఆత్మరతిరుచ్యతే॥ 12-257-19(75680)
సమాహితం పరే తత్త్వే క్షీణకామమవస్థితం।
సర్వతః సుఖమన్వేతి వపుశ్చాంద్రమసం యథా॥ 12-257-20(75681)
అవిశేషాణి భూతాని గుణాంశ్చ జహతో మునేః।
సుఖేనాపోహ్యతే దుఃఖం భాస్కరేణ తమో యథా॥ 12-257-21(75682)
తమతిక్రాంతకర్మాణమతిక్రాంతగుణక్షయం।
బ్రాహ్మణం విపయాశ్లిష్టం జరామృత్యూ న విందతః॥ 12-257-22(75683)
స యదా సర్వతో ముక్తః సమః పర్యవతిష్ఠతే।
ఇంద్రియాణీంద్రియార్థాంశ్చ శరీరస్థోఽతివర్తతే॥ 12-257-23(75684)
కారణం పరమం ప్రాప్య అతిక్రాంతస్య కార్యతాం।
పునరావర్తనం నాస్తి సంప్రాప్తస్య పరాత్పరం॥ ॥ 12-257-24(75685)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 257॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-257-9 సకామకామో నతు కామకామః స వై లోకం స్వర్గముపైతి దేహీతి ట. డ. పాఠః॥ 12-257-16 అధ్యాత్మసుకూతప్రజ్ఞమితి ట.డ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.